TSRTC హైదరాబాద్ దర్శన్ : హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్రాంతాలన్నీ చూడొచ్చు, మీ కోసమే ఈ వీకెండ్ ప్యాకేజీ – Sneha News
TSRTC హైదరాబాద్ దర్శన్: టూరిస్టుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. వీకెండ్ లో హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్రాంతాలన్నీ కవర్ చేసేలా ప్లాన్ చేసింది. ...