PSTU అడ్మిషన్లు : తెలుగు వర్శిటీలో UG, పీజీ, డిప్లోమా ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల – Sneha News
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రవేశాలు: 2023-24 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలుగు వర్శిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్య వివరాలు.