ముద్ర, తెలంగాణ బ్యూరో : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని బోయగూడ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పోరుబాట పట్టారు. ఈ మేరకు గురువారం గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న 800 మంది నర్సింగ్ విద్యార్థినిలు ఆసుపత్రి ముట్టడికి యత్నించారు. …
తెలంగాణ