ముద్ర, తెలంగాణ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు మంగళవారం మేడిగడ్డ కుంగుబాటు కేసులో విచారణకు రావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు …
తెలంగాణ