బాలీవుడ్ మాత్రమే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై గురువారం తెల్లవారుజామున జరిగిన దాడి అందర్నీ కలవరపరుస్తోంది. ముంబైలోని ఆయన నివాసంలో ఒక దుండగుడు చోరీకి యత్నించాడు. ఆ దొంగను తన సిబ్బందితో కలిసి …
Tag: