తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. (విజయ రంగరాజు) విజయ రంగరాజు అసలు పేరు రాజ్ కుమార్. …
Tag: