మంత్రి పొంగులేటి పదవికి కూడా ప్రమాదమే ఇలాంటి కేసుల్లో చాలా శక్తివంతులు కూడా పదవులు పోగొట్టుకున్నారు అన్ని వివరాలతో కేంద్రానికి ఫిర్యాదు చేశాం అవినీతి చేసిన సీఎంపై విచారణ చేయకుంటే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని స్పష్టమవుతుంది …
తెలంగాణ