ఏపీలోనే కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుకు సిద్ధమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే శుక్రవారం తొలి పోరుకు ఆయన …
ఆంధ్రప్రదేశ్