ఏపీలో వైసిపి కార్యకర్తలు, నాయకులు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సభ్యుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను జైలులో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ సురేష్ అక్రమ కేసుల్లో నాలుగు …
ఆంధ్రప్రదేశ్