ముద్ర,పానుగల్ :- పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని సాకారం నిరంతరం జిల్లా శ్రమించాలని వనపర్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని …
తెలంగాణ