ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముక సింగరేణి సంస్థ అని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కాలరీస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. …
తెలంగాణ