నందమూరి బాలకృష్ణ(balakrishna)నటవారసుడు,నందమూరి మోక్షజ్ఞ(mokshagna)డెబ్యూ మూవీకి హనుమాన్(hanuman)ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma) దర్శకుడనే విషయం తెలిసిందే. మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద నందమూరి అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ మూవీ …
Tag: