ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా అమలు చేయబోతున్న మద్యం విధానంలో భాగంగా మద్యం షాపులను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంది. దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉన్న దాదాపు లక్ష దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు రెండు …
Tag: