భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. మూడు రోజులుగా కుండపోత వర్షాలతో భారీ వరద చేరుకుని ఖమ్మంలోని అన్ని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు వాగుకు పోటెత్తిన వరదతో ఖమ్మం …
తెలంగాణ