వైద్య విద్య చదువు కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ (19) ఫిలిప్పీన్స్లోని పెర్చక్యువెల్ విశ్వవిద్యాలయంలో …
తాజా వార్తలు