ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పుష్ప-2’ ఫీవరే ప్రారంభమైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన పుష్ప-2.. సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.829 గ్రాస్ రాబట్టింది. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్లో …
Tag: