గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నటించిన గేమ్ చేంజర్(గేమ్ ఛేంజర్)మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడకి చెందిన రామ్ చరణ్ యువశక్తి అభిమానులు ఇండియాలోనే ఇంత వరకు ఏ హీరోకి …
సినిమా