దుబాయ్‌లో జరిగిన 24 గంటల కార్ రేస్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ టీం మూడో స్థానంలో నిలిచి భారత్‌కు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకంతో అభిమానులకు అభివాదం చేశారు అజిత్. ఈ రేస్ కోసం …
Tag: