2010లో ‘డాన్‌శీను’తో రచయితగా కెరీర్ ప్రారంభించిన కె.ఎస్.రవీంద్ర అలియాస్ కొల్లి బాబీ.. 2014లో రవితేజ ‘పవర్’తో డైరెక్టర్‌గా మారారు. 2023లో మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్‌హిట్ సినిమా చేసిన బాబీ రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని నందమూరి బాలకృష్ణతో …
Tag: