ఓటీటీలో ‘లగ్గం’ సినిమాకి సూపర్ రెస్పాన్స్!
తెలుగు ఒట్టి సినిమాలు
-
-
దీపావళికి విడుదలైన ‘లక్కీ భాస్కర్’, ‘క’, ‘అమరన్’ సినిమాలు మూడూ ప్రేక్షకులను మెప్పించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నాయి. గత వారం విడుదలైన ‘మట్కా’, ‘కంగువా’ మాత్రం దారుణంగా నిరాశపరిచాయి. ఈ వారం విడుదల కానున్న సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడింది. ఈ …
-
సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. వి సెల్యులాయిడ్స్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకి ‘లూజర్’ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబర్ …
-
సినిమా
ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజ్ లు.. అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్! – Sneha News
by Sneha Newsby Sneha Newsమూడు నాలుగు వారాలుగా బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ప్రభంజనం కొనసాగుతోంది. విడుదల తేదీ సెప్టెంబర్ 27 నుంచి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ దేవర నే అయింది. దసరాకు కొన్ని సినిమాలు విడుదలైనప్పటికీ అవి దేవర ముందు తేలిపోయాయి. ఈ వారం విడుదలవుతున్న …
-
మూవీ : తత్వనటీనటులు: దాసరి హిమ, పూజా రెడ్డి బోరా, ఉస్మాన్ ఘని చేశారుఎడిటింగ్: సి. శ్రీకర్సినిమాటోగ్రఫీ: సి.హెచ్ సాయిమ్యూజిక్: సాయి తేజనిర్మాతలు: దాసరి మానసదర్శకత్వం: రుత్విక్ యాలగిరిఓటీటీ: ఈటీవీ విన్ కథ: ఆరిఫ్ (హిమ దాసరి) ఓ సాదాసీదా ట్యాక్సీ …