రాష్ట్రంలోని విద్యాసంస్థల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం జారీ చేసింది. ఇక కరెంట్ బిల్లుల ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లించనుంది. ఉపాధ్యాయ దినోత్సవం వేళ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు …
తెలంగాణ