హైదరాబాద్‌లో వరుసగా మయోనైజ్ తిన్న వ్యక్తులు మరణించడం, తీవ్ర అనారోగ్యం పాలవడం కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ సింగాడి కుంటలో మోమోస్ తిని ఒక మహిళ చనిపోగా..మరో 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరందరూ ఆయే హోటళ్ళు, రోడ్డు పైడ్ ఫుడ్ స్టాల్స్‌లో …
తెలంగాణ