థియేటర్స్ విజిట్ కు వెళ్లిన ‘లవ్ రెడ్డి’ చిత్రబృందంలోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి దిగింది. ఈ హైదరాబాద్ ఘటన నిజాంపేట జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్ లో చోటు చేసుకుంది. సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు.. అందులో …
తాజా తెలుగు సినిమాలు
-
-
సినిమా
ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజ్ లు.. అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్! – Sneha News
by Sneha Newsby Sneha Newsమూడు నాలుగు వారాలుగా బాక్సాఫీస్ దగ్గర ‘దేవర’ ప్రభంజనం కొనసాగుతోంది. విడుదల తేదీ సెప్టెంబర్ 27 నుంచి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ దేవర నే అయింది. దసరాకు కొన్ని సినిమాలు విడుదలైనప్పటికీ అవి దేవర ముందు తేలిపోయాయి. ఈ వారం విడుదలవుతున్న …
-
మూవీ : తత్వనటీనటులు: దాసరి హిమ, పూజా రెడ్డి బోరా, ఉస్మాన్ ఘని చేశారుఎడిటింగ్: సి. శ్రీకర్సినిమాటోగ్రఫీ: సి.హెచ్ సాయిమ్యూజిక్: సాయి తేజనిర్మాతలు: దాసరి మానసదర్శకత్వం: రుత్విక్ యాలగిరిఓటీటీ: ఈటీవీ విన్ కథ: ఆరిఫ్ (హిమ దాసరి) ఓ సాదాసీదా ట్యాక్సీ …
-
రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న సినిమా రామ్ భజరంగ్. సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ ఈ చిత్రానికి సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి …
-
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మాణం చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కాబోతోంది. కొన్ని …