తిరుపతిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా దారుణం జరిగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రమాదవశాత్తు ఆరుగురు మృతి చెందారు. ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ …
ఆంధ్రప్రదేశ్