హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలుచోట్ల రోడ్ల విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా జూబ్లీ హిల్స్‌లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో కెబిఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జీలు నిర్మించాలన్న ప్రతిపాదన కొన్ని నెలల క్రితం జరిగిన విషయం తెలిసిందే. …
Tag: