ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలకమైన పని చేయడానికి సిద్ధం అయింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకంలో కీలక మార్పులను ప్రభుత్వం చేసింది. …
Tag: