ఈ సంక్రాంతికి మూడు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో శుక్రవారం చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అయింది. రెండో సినిమా నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఆదివారం రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. …
సినిమా