ట్రైలర్ రివ్యూ : ‘ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్’.. ఎవరూ ఊహించని షాక్ ఇవ్వనున్న ‘గేమ్ ఛేంజర్’!
సినిమా
ట్రైలర్ రివ్యూ : ‘ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్’.. ఎవరూ ఊహించని షాక్ ఇవ్వనున్న ‘గేమ్ ఛేంజర్’!
రామ్‌చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’పై పుష్ప2 ఎఫెక్ట్ ఎంత పడిందంటే.. ఒక పాన్ ఇండియా మూవీ రేంజ్‌ని ఒక్కసారిగా ఒక నార్మల్ సినిమా రేంజ్‌కి పడిపోయేలా చేసింది. ఇటీవల పుష్ప2 దగ్గర ఘటన సంధ్య థియేటర్లో జరిగిన ఘటనను తెలంగాణ …