సంగీతదర్శకుడు, నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించబడింది. కాకినాడ దగ్గరలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా …
Tag: