ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమీక్ష నిర్వహించారు. భూంపల్లి, కాటేవాడి, మోతే, …
తెలంగాణ