ముద్ర,హైదరాబాద్:- పార్లమెంట్ ఎన్నికల వేళ బహిరంగ సభలో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లోని హసన్‌నగర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బహిరంగ సభ జరుగుతుండగానే కాంగ్రెస్ నాయకుడు మక్బూల్‌ను కొందరు దుండగులు తరుముకుంటూ …
Uncategorized