తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన నటి కస్తూరి కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయాలన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. “నన్ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చారు. అక్కడ బెడ్ లాంటివి ఏమీ ఉండవు కింద …
Tag: