ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్ చేసింది. కాంగ్రెస్ సర్కార్ అభ్యర్ధన మేరకు వారిని తెలంగాణకు విడుదల చేస్తూ ఏపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి …
తెలంగాణ