సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ మృతి చెందారు. అపార్ట్పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించబడింది, అక్కడ చికిత్స పొందుతూ ఆదినారాయణ తుదిశ్వాస విడిచారు. ఆయన పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ …
ఆంధ్రప్రదేశ్