ఈమధ్యకాలంలో రీరిలీజ్‌లు థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్‌హిట్ అయిన చాలా తెలుగు సినిమాలు ఇటీవల రీరిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు సైతం రీరిలీజ్వైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ …
Tag: