ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఢిల్లీలో నీటి కొరతపై ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీలో సమస్యపై ఆప్ సర్కార్ న్యాయపోరాటానికి సిద్ధం అయింది. హక్కుగా తమకు రావాల్సిన నీళ్లను కూడా ఇవ్వడం లేదంటూ ఆప్ సుప్రీం మెట్లెక్కింది. హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి …
జాతీయ