అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. తన పాలనా యంత్రాంగాన్ని నియమించుకుంటున్నారు. తాజాగా, వైట్‌హౌస్ ఆఫ్ స్టాఫ్ పదవిలో మహిళను నియమించారు. తన క్యాంపెయిన్ మేనేజర్ సూసీ వైల్స్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే ఈ పదవిలో ఓ మహిళను …
అంతర్ జాతీయ