అనిల్ అంబానీ కంపెనీలకు సెబీ నోటీసులిచ్చింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు పంపింది. రూ.154.50 కోట్లు చెల్లించాలని కోరింది. 15 రోజులలోపు చెల్లింపు చేయడంలో విఫలమైతే ఆస్తులు, బ్యాంకు ఖాతాలను …
జాతీయ