అక్కినేని ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబర్ 4న శోభిత ధూళిపాళ్లను పెళ్లాడిన సంగతి తెలిసిందే. త్వరలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. (అఖిల్ అక్కినేని వెడ్డింగ్) నవంబర్ లో …
Tag: