ముద్ర ప్రతినిధి, భువనగిరి : బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో వాస్తవం తేలడంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. భువన పాకలో బాలామృతం లభించడం లేదని, అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కి నివేదిక అందజేయగా …
తెలంగాణ