హత్యాయత్నం: వివాహితతో సంబంధం, అనుమానంతో హత్యాయత్నం.. – Sneha News
హత్యాయత్నం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళపై అనుమానంతో హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన విజయవాడ శివారులలో జరిగింది. తనతో సన్నిహితంగా ఉంటూనే మరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో హత్యాయత్నం ...