బీ టీమ్ ఎఫెక్ట్…! కేసీఆర్ను విపక్షాలు దూరం పెడుతున్నాయా..?-why is kcr notvite to non bjp opposite meeting at patna – Sneha News
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్: జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలు ఏకతాటిపై వచ్చే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం బిహార్ రాజధాని పాట్నా ...