AP Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో కోస్తాలో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు – Sneha News
AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.