పోడు భూముల విషయంలో గిరిజనులను ముఖ్యమంత్రి మోసం చేశారు: రాములు నాయక్ – Sneha News
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతంలో ఇచ్చిన హామీ మేరకు పోడు భూములు పంపిణీ చేయకుండా గిరిజనులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకుడు రాములునాయక్ ...