వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన రామ్‌గోపాల్‌వర్మకు పెద్ద షాక్ కోర్టు ఇచ్చింది. ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఇటీవలికాలంలో వర్మ చేసిన కొన్ని వివాదస్పద వ్యాఖ్యల కారణంగా కోర్టులో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. …
Tag: