రతన్ టాటా మరణంపై మాజీ ప్రేయసి ట్వీట్ చేశారు
Tag:
రతన్ టాటా మరణం
-
-
భారత దేశానికి ఇది ఓ దుర్దినం. దేశ ప్రజలు ఓ రత్నాన్ని కోల్పోయారు. పారిశ్రామిక రంగంలో అద్భుతాలు సృష్టించి దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించిన రతన్‌టాటా(86) కన్నుమూశారు. ముంబాయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస …