ఏపీ క్రైం: ఒంగోలులో మధ్యప్రదేశ్ తరహా ఘటన.. యువకుడిని చితకబాది, నోట్లో మూత్రం పోశారు..! – Sneha News
ఒంగోలు జిల్లా నేరవార్తలు: ఒంగోలులో కొద్దిరోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓకుడిని చితకబాదిన కొందరు.. నోట్లో మూత్రం పోశారు. దీనికి సంబంధించిన ...