ఆర్జిత సేవా టిక్కెట్ల పేరుతో మోసం చేసిన ఉద్యోగి అరెస్ట్…-ఆర్జిత సేవా టిక్కెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. – Sneha News
తిరుచానూరుకు చెందిన సి.భరత్‌కుమార్, తిరుపతికి చెందిన వి.చంద్రాచారి, కె.విజయకుమార్‌లకు శ్రీవారి ఆర్జిత సేవా, అభిషేకం టికెట్లు ఇప్పిస్తానని అరుణ్‌కుమార్ నమ్మించారు. టిక్కెట్ల కొనుగోలు కోసం వారి వద్ద ...