ముగురుజా నిశ్చితార్థం: సెల్ఫీ అడిగిన అభిమానినే పెళ్లి చేసుకోబోతున్న టెన్నిస్ స్టార్ – Sneha News
ముగురుజా నిశ్చితార్థం: సెల్ఫీ అడిగిన అభిమానినే పెళ్లి చేసుకోబోతోంది టెన్నిస్ స్టార్ గార్బైన్ ముగురుజ. అంతేకాదు తన క్యూట్ లవ్ స్టోరీ గురించి కూడా ఆమె చెప్పింది.