రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి కాలభైరవ స్వామి ఆలయంలో ఒక ప్రైవేట్ సాంగ్ షూట్ చేసి సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సింగర్ మధుప్రియ కూడా అలంటి వివాదంలోనే చిక్కుకుంది. తెలంగాణలోని కాళేశ్వర ముక్తేశ్వర …
Tag: